భగవద్గీత -13 వ అధ్యాయం Audio
విద్యార్థులలో ఆధ్యాత్మికజ్ఞానసాధనకు, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అభిరుచి,అభినివేశం కలిగించేందుకు 3 వ తరగతినుండి 10వ తరగతివరకు చదివే విద్యార్థులకు భగవద్గీత -త్రయోదశాధ్యాయం (13 వ అధ్యాయం)క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగమును ఈ సంవత్సరం నిర్ణయింఛారు.
ఆ పోటీలో పాల్గొనదలచిన విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగపడాలని మా బృందం చేసే ఈ ప్రయత్నం మీ అభిమానాన్ని చూరగొంటుదనే భావిస్తున్నాము.వినడానికి కిందనున్న బొమ్మపైని ప్లేబటన్‌పై నొక్కండి.

Get this widget | Track details | eSnips Social DNA